5

అమ్మ బాబోయ్.. మళ్లీ ఎంటరయ్యారు.. చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ !!

తెలంగాణలో చెడ్డీ గ్యాంగ్ అలజడి మళ్లీ మొదలైంది. మహబూబ్‌నగర్‌లో శివారు ప్రాంతాలే టార్గెట్‌గా డేంజరస్ గ్యాంగ్‌ దొంగతనాలకు పాల్పడుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది.

|

Updated on: Jan 28, 2023 | 8:03 AM

తెలంగాణలో చెడ్డీ గ్యాంగ్ అలజడి మళ్లీ మొదలైంది. మహబూబ్‌నగర్‌లో శివారు ప్రాంతాలే టార్గెట్‌గా డేంజరస్ గ్యాంగ్‌ దొంగతనాలకు పాల్పడుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. మహబూబ్‌నగర్‌ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ చెడ్డీ గ్యాంగ్ హడలెత్తించింది. నాలుగు రోజుల క్రితం బృందావన్‌ కాలనీలో 12 తులాల బంగారం అపహరించుకుపోయిన ఈ దొంగల ముఠా… తాజాగా అదే కాలనీలో మరో చోరీకి విఫలయత్నం చేసింది. చెడ్డీగ్యాంగ్‌ రాత్రి చోరీకి యత్నిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఒంటిపై చెడ్డీ, ముఖానికి మాస్క్‌, చేతిలో ఆయుధం పట్టుకుని తిరుగుతోన్న ముఠా దృశ్యాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలకు చిక్కడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బోనులో సింహం.. బయట నిలబడి యువకుడి చిందులు.. దెబ్బకి అది కొరికి పడేసింది !!

ప్రేమికుల విగ్రహాలకు పెళ్లి జ‌రిపించిన పెద్దలు !! అసలు ఏం జరిగిందంటే ??

Salaar: సలార్ ‘కీ సీన్స్‌’ లీక్‌.. నెట్టింట హల్ చల్

మహేష్, జక్కన్న సినిమాకు.. హాలీవుడ్ డైరెక్టర్ సూచనలు

Oscar Nominations 2023: ఆస్కార్ నామినేషన్స్‌ చేరుకున్న మూడు భారతీయ సినిమాలు

 

Follow us