మహేష్, జక్కన్న సినిమాకు.. హాలీవుడ్ డైరెక్టర్ సూచనలు
అప్పట్లో లాగా ఇప్పుడు జక్కన్న మూమూలు డైరెక్టర్ కాదు. పాన్ వరల్డ్ డైరెక్టర్స్ నుంచే అప్లాజ్ అందుకున్న డైరెక్టర్. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ నుంచే హాలీవుడ్ ఫిల్మ్ ఆపర్చునిటీ అందుకున్న డైరెక్టర్.
అప్పట్లో లాగా ఇప్పుడు జక్కన్న మూమూలు డైరెక్టర్ కాదు. పాన్ వరల్డ్ డైరెక్టర్స్ నుంచే అప్లాజ్ అందుకున్న డైరెక్టర్. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ నుంచే హాలీవుడ్ ఫిల్మ్ ఆపర్చునిటీ అందుకున్న డైరెక్టర్. గ్లోబల్లీ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్. అలాంటి ఈ డైరెక్టర్ ట్రిపుల్ ఆర్ తరువాత నెక్ట్స్ సినిమా చేస్తున్నారంటే ఎలా ఉండాలి. మినిమమ్ లో మినిమమ్ ప్రపంచం మొత్తం స్టన్ అయ్యేలానే ఉండాలి. ఆర్ ఆర్ ఆర్ కొచ్చిన రెస్పాన్స్‌కు రెండితలైనా రెస్పాన్స్ రాబట్టాలి. తనవైపే లెజెండరీ మేకర్స్‌ను కూడా సాటిస్ ఫై చేయాలి. అయితే అందుకోసం మన జక్కన్న ఏం చేయాలి. వీలైతే తన కంటే తోపు డైరెక్టర్ దగ్గర ఇన్‌పుట్స్ తీసుకోవాలి. అయితే ఎట్ ప్రజెంట్ జక్కన్న కూడా ఇదే చేశారనే.. ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Oscar Nominations 2023: ఆస్కార్ నామినేషన్స్ చేరుకున్న మూడు భారతీయ సినిమాలు
Saindhav: రసాయనమే అతడి ఆయుధం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సైంధవుడు
Rashmika Mandanna: మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.. రష్మిక ఎమోషనల్
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

