Rashmika Mandanna: మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.. రష్మిక ఎమోషనల్
తెలుగులో ఓ పాత సామెతుంది తెలుసా..! అడుసు తొక్క నేలా కాలు కడగనేలా..! ఇప్పుడిదే సామెత, సరిగ్గా అతుకుపోయినట్టు.. మ్యాచ్ అవుతోంది మన నేషనల్ క్రష్ రష్మికకు.
తెలుగులో ఓ పాత సామెతుంది తెలుసా..! అడుసు తొక్క నేలా కాలు కడగనేలా..! ఇప్పుడిదే సామెత, సరిగ్గా అతుకుపోయినట్టు.. మ్యాచ్ అవుతోంది మన నేషనల్ క్రష్ రష్మికకు. ఆఫ్టర్ పుష్ప పాన్ ఇండియన్ రేంజ్ హిట్.. బాలీవుడ్ బిజీ అయిన రష్మిక. ఇప్పుడేమో.. తను చేసిన ఓవర్ యాక్షన్ కామెంట్స్‌తో ఏడ్చే వరకు వచ్చారు. ఆ కామెంట్స్ పై వచ్చే ట్రోల్స్ అండ్ కామెంట్స్ చూసి ఇప్పుడేమో తెగ ఫీలవుతున్నారు. ఇదే విషయం పై తాజాగా మాట్లాడారు కూడా..! ఎట్ ప్రజెంట్ తను చేసిన బాలీవుడ్ సినిమాల ప్రమోషన్లో బిజీగా ఉన్న రష్మిక.. ఆ ప్రమోషన్లలో సౌత్ సినిమాలపై అతి వ్యాఖ్యలు చేశారు. తను నేటివ్ ఇండస్ట్రీ శాండిల్ వుడ్ సినిమాలను కూడా విమర్శించేశారు. తనను హీరోయిన్ గా ఇంట్రోడ్యూస్ చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పకుండా చేతి వేళ్లతో చూపించడం.. ఆ తర్వాత వెంటనే డైరెక్టర్ రిషబ్ శెట్టి కౌంటరివ్వడంతో రష్మికపై సౌత్ ఇండియన్స్ అందులోనూ కన్నడిగన్స్ కూడా ఫైర్ అవ్వడం షురూ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శర్వానంద్ భార్య రక్షిత రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
పాచిపోయిన అన్నం పెడుతున్న వార్డెన్‌పై17 కి.మీ. నడిచి వెళ్లి అమ్మాయిల కంప్లైంట్!!
అమెజాన్ లో ఉద్యోగం కోల్పోయిన ఎంప్లాయి.. ఎమోషనల్ పోస్ట్ !!
ఏటీఎంకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని క్యాష్ విత్‌డ్రా చేసుకోండి !!
Vijay Antony: హమ్మయ్య !! హీరోకు ప్రాణాపాయం తప్పింది !!
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

