ఏటీఎంకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని క్యాష్‌ విత్‌డ్రా చేసుకోండి !!

ఏటీఎంకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని క్యాష్‌ విత్‌డ్రా చేసుకోండి !!

Phani CH

|

Updated on: Jan 27, 2023 | 8:07 PM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వినియోగదారుల కోసం కొత్త కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తోంది. మీ చుట్టు పక్కల ఏటీఎంలు లేక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.



స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వినియోగదారుల కోసం కొత్త కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తోంది. మీ చుట్టు పక్కల ఏటీఎంలు లేక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అలాగే మీ మొబైల్‌లో యూపీఐ పని చేయకపోతే చింతించాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చుని డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందు కోసం ఎస్‌బీఐ తన వినియోగదారుల కోసం ఎస్‌బీఐ డోర్‌స్టెప్‌ సర్వీసును తీసుకువచ్చింది. ఇంట్లో కూర్చుని డోర్‌స్టెప్‌ సర్వీసు ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. నగదు కోసం మీరు బ్యాంకు, ఏటీఎంకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ సేవ ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం కోసం కస్టమర్‌లపై కొన్ని ఛార్జీలు విధిస్తోంది బ్యాంకు. ఈక్రమంలో వికలాంగులకు నెలలో మూడు లావాదేవీలను ఉచితంగా చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Antony: హమ్మయ్య !! హీరోకు ప్రాణాపాయం తప్పింది !!

డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా !! ఆస్కార్ అవార్డు నామిషన్ల పూర్తి వివరాలు

NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే !!

Published on: Jan 27, 2023 08:07 PM