Vijay Antony: హమ్మయ్య !! హీరోకు ప్రాణాపాయం తప్పింది !!
బిచ్చగాడు సినిమాతో అటు తమిళ్లోనూ.. తెలుగులోనూ స్టార్‌గా మారిన విజయ్ ఆంటోని.. ఆ తరువాత కూడా తన మార్క్ సినిమాలో తన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ వచ్చారు.
బిచ్చగాడు సినిమాతో అటు తమిళ్లోనూ.. తెలుగులోనూ స్టార్‌గా మారిన విజయ్ ఆంటోని.. ఆ తరువాత కూడా తన మార్క్ సినిమాలో తన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ వచ్చారు. పాషన్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల బిచ్చగాడు సీక్వెల్ ను కూడా మొదలెట్టారు. మలేషియాలో ఓ బోట్ యాక్షన్ సీన్ ప్లాన్ కూడా చేశారు. కాని ఈ క్రమంలో ఆ సీన్ షూట్ చేస్తుండగా.. ప్రమాదానికి గురయ్యారు తీవ్ర గాయాల పాలయ్యారు విజయ్. అయితే అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్న విజయ్ .. తాజాగా ఐసీయూ నుంచి బయటికి వచ్చారు. తను బానే ఉన్నా అంటూ ఓ ట్వీట్ కూడా చేశారు. థంబ్‌సప్ ఫోటోను తన ట్వీట్టర్లో షేర్ చేశారు. తన కోసం ప్రేర్ చేసిన తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఇక ఈ గుడ్ న్యూస్‌తో ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా !! ఆస్కార్ అవార్డు నామిషన్ల పూర్తి వివరాలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

