డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా !! ఆస్కార్ అవార్డు నామిషన్ల పూర్తి వివరాలు
డబ్బులకు అవార్డులు వస్తాయా..? అలా వచ్చే అవార్డ్స్‌లలో ఆస్కార్ లాంటి ఫేమస్ అవార్డు కూడా ఉంటుందా..? ఒక వేళ ఉంటే.. అదే డబ్బిచ్చి అందరూ ఎందుకు ఆస్కార్ను కొనుక్కొవడం లేదు?
డబ్బులకు అవార్డులు వస్తాయా..? అలా వచ్చే అవార్డ్స్‌లలో ఆస్కార్ లాంటి ఫేమస్ అవార్డు కూడా ఉంటుందా..? ఒక వేళ ఉంటే.. అదే డబ్బిచ్చి అందరూ ఎందుకు ఆస్కార్ను కొనుక్కొవడం లేదు? ఓ హాలీవుడ్ హీరో తన సింగిల్ ఫిల్మ్ రెమ్యూషన్ కాదనుకుని ఎందుకు ఆస్కార్ ను ముద్దాడడం లేదు. ఏ? ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఎందుకు ఆస్కార్ అవార్డును పూర్తిగా దక్కించుకునే ప్రయత్నం చేయడం లేదు? వరల్డ్ వైడ్ ఎందుకు పాపులర్ కావట్లేదు.? మరి ట్రిపుల్ విషయంలోనే ఈ మనీ మైండ్ కామెంట్స్ ఎందుకు? డబ్బులిచ్చే ఆస్కార్ బరిలో ఉన్నారనే.. స్టేట్మెంట్లెందుకు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు… అల్లాటప్పాగా ట్రిపుల్ ఆర్ విషయంలో స్టేట్మెంట్స్ ఇచ్చేవారికి పడుతున్నాయి. మోహం మీదనే నిలదీస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Jan 26, 2023 09:37 PM
వైరల్ వీడియోలు
Latest Videos