శర్వానంద్ భార్య రక్షిత రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Phani CH

Phani CH |

Updated on: Jan 27, 2023 | 9:52 PM

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టు తీస్తే.. టాలీవుడ్ నుంచి ఓ ఇద్దరి ముగ్గురి హీరోల పేర్లు వద్దన్నా కనిపిస్తాయి. ఇక అందులో హీరో శర్వానంద్‌ పేరైతే.. కొట్టొచ్చినట్టే కనిపించేది నిన్న మొన్నటి వరకు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టు తీస్తే.. టాలీవుడ్ నుంచి ఓ ఇద్దరి ముగ్గురి హీరోల పేర్లు వద్దన్నా కనిపిస్తాయి. ఇక అందులో హీరో శర్వానంద్‌ పేరైతే.. కొట్టొచ్చినట్టే కనిపించేది నిన్న మొన్నటి వరకు. కాని నేటి నుంచి మాత్రం ఈ పేరు ఇక మిస్సంతే! ఎందుకంటే మనోడి ఎంగేజ్‌మెంట్ అయిపోయిందంతే! టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో ఒకరైన శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగిపోయింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రక్షితారెడ్డితో శర్వానంద్‌కి నిశ్చితార్థం జరిగింది. అతికొద్దిమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో జరిగిన శర్వానంద్‌-రక్షితారెడ్డి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు బయటికి వచ్చాయి. మేడ్ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉన్న ఈ జంట ఫొటోలు ఇప్పుడు వైరల్‌ నెట్టింట తెగ అవుతున్నాయ్‌ కూడా..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాచిపోయిన అన్నం పెడుతున్న వార్డెన్​పై17 కి.మీ. నడిచి వెళ్లి అమ్మాయిల కంప్లైంట్​!!

అమెజాన్ లో ఉద్యోగం కోల్పోయిన ఎంప్లాయి.. ఎమోషనల్ పోస్ట్ !!

ఏటీఎంకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని క్యాష్‌ విత్‌డ్రా చేసుకోండి !!

Vijay Antony: హమ్మయ్య !! హీరోకు ప్రాణాపాయం తప్పింది !!

డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా !! ఆస్కార్ అవార్డు నామిషన్ల పూర్తి వివరాలు

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu