Saindhav: రసాయనమే అతడి ఆయుధం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సైంధవుడు
హీరోలు ఒకప్పుడు కత్తులు.. పట్టి ఊచకోత కోశారు.! బడిశెలతో విలన్‌లను వేటాడారు! గొడల్లు పట్టి రౌడీలను చీల్చిచండారారు. సిల్వర్ స్క్రీన్ పై రక్తపాతం పారించారు.... సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు.
హీరోలు ఒకప్పుడు కత్తులు.. పట్టి ఊచకోత కోశారు.! బడిశెలతో విలన్‌లను వేటాడారు! గొడల్లు పట్టి రౌడీలను చీల్చిచండారారు. సిల్వర్ స్క్రీన్ పై రక్తపాతం పారించారు…. సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు. ఇక ఇప్పుడేమో.. మెషిన్ గన్స్ పడుతున్నారు. సిల్వర్ స్క్రీన్ పై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. పాన్ ఇండియన్ రేంజ్‌లో భారీ కలెక్షన్స్ రాబడుతున్నారు. కాని అదేంటో.. వెంకీ మాత్రం ఈ ట్రెండ్ పట్టుకోనంటున్నారు. తనే నయా ట్రెండ్ క్రియేట్ చేసేందుకు రెడీ అయిపోయారు. న్యూ ఏజ్ వెపన్స్ తో.. ఓ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఫ్యామిలీ సినిమాలకు పర్ఫెక్ట్ పర్సన్ అనే నామ్ కమాయించిన వెంకీ.. ఇప్పుడా సినిమాలకు కాస్త పులిప్టాప్ పెట్టారు. హిట్స్ సినిమాల డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్షన్లో పాన్ ఇండియన్ స్పాన్లో .. ‘సైంధవ’ సినిమాను చేసేందుకు రెడీ అయ్యారు. తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు రెడు రోజుల ముందే ఈ మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి.. నెట్టింట క్రేజీగా బజ్ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika Mandanna: మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.. రష్మిక ఎమోషనల్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

