Oscar Nominations 2023: ఆస్కార్ నామినేషన్స్ చేరుకున్న మూడు భారతీయ సినిమాలు
మీడియా ఫోకస్, అటెక్షన్ అంతా.. ఆస్కార్ నామినేషన్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రిపుల్ ఆర్ పైనే ఎక్కువగా ఉంది! ఈ సినిమా గురించే.. ఈ సినిమా క్రియేట్ చేసిన హిస్టరీ గురించే కోడై కూస్తోంది.
మీడియా ఫోకస్, అటెక్షన్ అంతా.. ఆస్కార్ నామినేషన్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రిపుల్ ఆర్ పైనే ఎక్కువగా ఉంది! ఈ సినిమా గురించే.. ఈ సినిమా క్రియేట్ చేసిన హిస్టరీ గురించే కోడై కూస్తోంది. మరి ట్రిపుల్ ఆర్ కూకుండా.. మరేవైన ఇండియన్ సినిమాలు ఆస్కార్ నామినేషన్స్‌లో ఉన్నాయా..? లేవా..? అక్కడి వరకు ఆర్ ఆర్ ఆర్ తప్పా.. మరే సినిమాలు చేరుకోలేవా? అంటే..!! చేరుకున్నాయి.! మరో రెండు సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్స్‌లోకెక్కాయి. ఫిల్మ్ ఫెటర్నిటీలో మోస్ట్ ప్రెస్టీజియ్ అవార్డ్స్ గా నామ్ కమాయించిన ఆస్కార్స్ కోసం త్రూ అవుట్ వరల్డ్ పోటీ పడుతుంటుంది. కనీసం అఫీషియల్ నామినేషన్స్‌లో అయినా తమ సినిమా ఉండాలనే కోరిక ఫిల్మ్ మేకర్స్ లో బలంగా ఉంటుంది. ఫిల్మ్ ఫెటర్నిటీలో మోస్ట్ ప్రెస్టీజియ్ అవార్డ్స్ గా నామ్ కమాయించిన ఆస్కార్స్ కోసం త్రూ అవుట్ వరల్డ్ పోటీ పడుతుంటుంది. కనీసం అఫీషియల్ నామినేషన్స్‌లో అయినా తమ సినిమా ఉండాలనే కోరిక ఫిల్మ్ మేకర్స్ లో బలంగా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Saindhav: రసాయనమే అతడి ఆయుధం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సైంధవుడు
Rashmika Mandanna: మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.. రష్మిక ఎమోషనల్
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

