బోనులో సింహం.. బయట నిలబడి యువకుడి చిందులు.. దెబ్బకి అది కొరికి పడేసింది !!
వన్యప్రాణులను చూసేందుకు జూకు వెళ్లిన సందర్శకులు వాటితో సెల్ఫీలు దిగడం, వాటితో ఆటలాడటం చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. అవి బంధించి ఉన్నప్పటికీ వాటిని విసిగిస్తే ఎటాక్ చేస్తాయి.
వన్యప్రాణులను చూసేందుకు జూకు వెళ్లిన సందర్శకులు వాటితో సెల్ఫీలు దిగడం, వాటితో ఆటలాడటం చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. అవి బంధించి ఉన్నప్పటికీ వాటిని విసిగిస్తే ఎటాక్ చేస్తాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది ఇక్కడ. బోనులో ఉన్న సింహంతో ఆటలాడబోయాడు ఓ వ్యక్తి. సింహాన్ని ఆటపట్టిస్తూ ఏకంగా దాని నోట్లో వేలు పెట్టాడు. అక్కడ మృగరాజు.. నోట్లో వేలుపెడితే ఊరికే ఉంటుందా.అదికూడా సరదాగా కొరికి పాడేసింది. అతని చేయిని గట్టిగా పట్టుపట్టేసుకుంది. యువకుడు విడిపించేందుకు ఎంత ప్రయత్నించినా వదల్లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షిస్తూ లైక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమికుల విగ్రహాలకు పెళ్లి జరిపించిన పెద్దలు !! అసలు ఏం జరిగిందంటే ??
Salaar: సలార్ ‘కీ సీన్స్’ లీక్.. నెట్టింట హల్ చల్
మహేష్, జక్కన్న సినిమాకు.. హాలీవుడ్ డైరెక్టర్ సూచనలు
Oscar Nominations 2023: ఆస్కార్ నామినేషన్స్ చేరుకున్న మూడు భారతీయ సినిమాలు
Saindhav: రసాయనమే అతడి ఆయుధం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సైంధవుడు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

