ఏటీఎం చోరీకి వచ్చి దొంగ.. సీసీటీవీని చూస్తూ దేవుడ్ని ప్రార్థించి.. మొదలెట్టాడు..
ఏటీఎం చోరీకి వచ్చిన ఓ దొంగ.. తన పని విజయవంతమవ్వాలంటూ దేవుణ్ని ప్రార్థించాడు! బెంగళూరులో జనవరి 14న ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్థానిక రంగనాథపురలోని ఓ బార్‌లో వెయిటర్‌గా పనిచేసే కరిచితప్పకు..
ఏటీఎం చోరీకి వచ్చిన ఓ దొంగ.. తన పని విజయవంతమవ్వాలంటూ దేవుణ్ని ప్రార్థించాడు! బెంగళూరులో జనవరి 14న ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్థానిక రంగనాథపురలోని ఓ బార్‌లో వెయిటర్‌గా పనిచేసే కరిచితప్పకు.. ఏటీఎంల్లో దొంగతనాలకు ప్రయత్నించడం అలవాటు. ఇందుకోసం- పగటి వేళల్లో రెక్కీ నిర్వహించి, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం కేంద్రాలను ఎంచుకునేవాడు. రాత్రుళ్లు వచ్చి దొంగతనాలకు ప్రయత్నించేవాడు. అదే తరహాలో రాత్రివేళ బాగా మద్యం తాగి.. కామాక్షిపాల్య ప్రాంతంలోని కావేరీపుర్ జయలక్ష్మి కాంప్లెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి వెళ్లాడు. దొంగతనం చేసే ముందు సీసీటీవీని చూస్తూ ప్రార్థనలు చేశాడు. అనంతరం ఏటీఎంను తెరిచేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముల్లంగి ఆకులను పడేస్తున్నారా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లే !!
అమ్మ బాబోయ్.. మళ్లీ ఎంటరయ్యారు.. చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ !!
బోనులో సింహం.. బయట నిలబడి యువకుడి చిందులు.. దెబ్బకి అది కొరికి పడేసింది !!
ప్రేమికుల విగ్రహాలకు పెళ్లి జరిపించిన పెద్దలు !! అసలు ఏం జరిగిందంటే ??
Salaar: సలార్ ‘కీ సీన్స్’ లీక్.. నెట్టింట హల్ చల్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

