ఈ గోస ఎవలకు రావద్దు రో.. అయ్యో.. స్కూల్ కి వెళ్ళడానికి బుడ్డోడి అవస్థ చూస్తే పొట్ట చెక్కలే
ఉదయాన్నే పిల్లలను స్కూలుకి పంపించాలంటే తల్లికి అంతకు మించిన పెద్ద ఎక్సర్‌సైజ్ ఇంకోటి ఉండదు. వీక్ ఎండ్ తర్వాత కానీ, పండగ సెలవులు తర్వాత కానీ పిల్లను స్కూలుకి పంపాలంటే పెద్ద టాస్కే.
ఉదయాన్నే పిల్లలను స్కూలుకి పంపించాలంటే తల్లికి అంతకు మించిన పెద్ద ఎక్సర్‌సైజ్ ఇంకోటి ఉండదు. వీక్ ఎండ్ తర్వాత కానీ, పండగ సెలవులు తర్వాత కానీ పిల్లను స్కూలుకి పంపాలంటే పెద్ద టాస్కే. ఇక బడి అంటేనే ఇష్టముండని పిల్లల గురించి చెప్పక్కర్లేదు. తాజాగా ఓ పిల్లాడు స్కూలుకి వెళ్లనని మారాం చేస్తున్న వీడియో నెట్టింట తెగ ట్రెండవుతోంది. ఈ వీడియో చూస్తే మీ పొట్ట చెక్కలవడం ఖాయం. చిన్నప్పుడు మీరూ ఇలాగే చేసుంటారు.. లేదా మీ మిత్రులెవరైనా చేసి ఉంటారు.. అవన్నీ గ్యారంటీగా గుర్తుకొస్తాయి మీకు. సుమతీ ఐపీఎస్ ఆఫీసర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో ఓ బుడ్డోడు స్కూలుకు వెళ్లడానికి తెగ కష్టపడిపోతున్నాడు. ఓరి దేవుడో.. ఈ కష్టం ఎవరకీ రావొద్దు అయ్యప్పో… అంటూ వాడు చేసే మారాం చూసి తెగ నవ్వుకుంటున్నారు నెటిజన్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ మాల్‌లో అన్నీ ఫ్రీ !! దుస్తులు, వస్తువులు ఎంచక్కా తీసుకెళ్లొచ్చు !!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

