ఇద్దరు ప్రయాణికులను మధ్యలోనే దింపేసిన స్పైస్‌జెట్‌.. ఏం జరిగిందంటే ??

ఇద్దరు ప్రయాణికులను మధ్యలోనే దింపేసిన స్పైస్‌జెట్‌.. ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Jan 31, 2023 | 9:54 AM

గత కొద్ది రోజులుగా విమాన ప్రయాణంలో కలుగుతున్న అసౌకర్యాలు, ఫ్లైట్‌లో జరుగుతున్న చిత్ర విచిత్ర సంఘటనలకు సంబంధించిన వార్తలే హల్‌చల్‌ చేస్తున్నాయి.

గత కొద్ది రోజులుగా విమాన ప్రయాణంలో కలుగుతున్న అసౌకర్యాలు, ఫ్లైట్‌లో జరుగుతున్న చిత్ర విచిత్ర సంఘటనలకు సంబంధించిన వార్తలే హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో ఇన్సిడెంట్‌ జరిగింది. జనవరి 23న స్పైస్‌ జెట్‌ విమానంలో సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను విమానం నుంచి దించేసి సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఢిల్లీ-హైదరాబాద్ విమానంలో ప్రయాణికులు, స్పైస్‌జెట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే స్పైస్‌జెట్‌ విమానంలో కేబిన్‌ సిబ్బందితో ఒక ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే వివాదం చోటు చేసుకుంది. సిబ్బందిలోని ఒక మహిళను అతడు అనుచితంగా తాకినట్టు ఆరోపించింది స్పైస్‌జెట్‌ సిబ్బంది. దీంతో ఆ ప్రయాణికుడిని, అతడితో వస్తున్న మరో వ్యక్తిని ఢిల్లీలోనే విమానం

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కన్నవాళ్లు వదిలేస్తే అక్కున చేర్చుకుని వరల్డ్‌ ఛాంపియన్‌ చేసింది !!

బిడ్డ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన తల్లి.. వేగంగా దూసుకొస్తున్న కారుకు ఎదురెళ్లి మరీ ??

వామ్మో.. జొమాటోలో ఇంత మోసం జరుగుతోందా ??

సముద్రం అడుగున అద్భుత దృశ్యం.. చూస్తే కళ్లు జిగేల్..

తల్లి చెంతలేని ఆ పసిబిడ్డ పరిస్థితి చూసి తల్లడిల్లిన కానిస్టేబుల్.. వెంటనే..

 

Published on: Jan 31, 2023 09:54 AM