బిడ్డ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన తల్లి.. వేగంగా దూసుకొస్తున్న కారుకు ఎదురెళ్లి మరీ ??
తల్లిని మించిన యోధులు ఈ భూమి మీద ఎవరూ లేరు.. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన ఓ సినిమాలోని డైలాగే అయినా ఇది వాస్తవం. అమ్మను మించిన పోరాట యోధురాలు ఎవరుంటారు చెప్పండి.
తల్లిని మించిన యోధులు ఈ భూమి మీద ఎవరూ లేరు.. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన ఓ సినిమాలోని డైలాగే అయినా ఇది వాస్తవం. అమ్మను మించిన పోరాట యోధురాలు ఎవరుంటారు చెప్పండి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఓ తల్లీ కుమారుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. ఓ తల్లి తన బిడ్డను ప్రమాదం నుంచి బయటపడేసేందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టింది. ఒక మహిళ తన పిల్లవాడితో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఓ కారు అదుపుతప్పి వేగంగా వారివైపు దూసుకొచ్చింది. దీన్ని గమనించిన ఆమె.. చిన్నారిని రక్షించేందుకు తల్లి కారుకు అడ్డంగా వెళ్తుంది. అయితే.. కారు అదుపుతప్పడంతో దాన్ని నియంత్రించడం డ్రైవర్ వల్ల కాలేదు. ఈ ఘటనలో కారు ఆమెను ఢీ కొట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. జొమాటోలో ఇంత మోసం జరుగుతోందా ??
సముద్రం అడుగున అద్భుత దృశ్యం.. చూస్తే కళ్లు జిగేల్..
తల్లి చెంతలేని ఆ పసిబిడ్డ పరిస్థితి చూసి తల్లడిల్లిన కానిస్టేబుల్.. వెంటనే..
ఓపెన్ గంగ్నమ్ స్టయిల్ అంటూ.. ఓపెన్ అయిపోయిన అమ్మాయి.. ఏం చేసిందో చూడండి !!
కదిలొచ్చే దహన వాటిక.. ఇంటి వద్దే అంత్యక్రియలు