వామ్మో.. జొమాటోలో ఇంత మోసం జరుగుతోందా ??
‘గోల్‌మాల్ గోవిందా.. మోసం జరగని చోటుందా’.. ఇది తెలుగు సినిమాలోని ఓ పాట. అయితే సమాజంలో జరిగే కొన్ని మోసాలు చూస్తుంటే ఈ లైన్స్ అక్షర సత్యాలు అనిపిస్తున్నాయి.
‘గోల్‌మాల్ గోవిందా.. మోసం జరగని చోటుందా’.. ఇది తెలుగు సినిమాలోని ఓ పాట. అయితే సమాజంలో జరిగే కొన్ని మోసాలు చూస్తుంటే ఈ లైన్స్ అక్షర సత్యాలు అనిపిస్తున్నాయి. ఏదో ఒక చిన్న లూప్ హోల్‌తో కొందరు అతి తెలివితో మోసం చేస్తున్నారు. తాజాగా జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ఇలాగే తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడు. పనిచేస్తున్న సంస్థకు నష్టం వాటిల్లేలా చేశాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన వినయ్ సతి అనే ఓ ఎంట్రపెన్యూర్ తనకు ఎదురైన ఓ సంఘటనను పంచుకున్నారు. దీంతో జొమాటోలో జరుగుతోన్న మోసం బయటపడింది. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఆన్లైన్ పేమెంట్ కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా జరిగే ఆర్డర్స్ లో భారీ మోసాలు జరుగుతున్నట్లు తెలిసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్రం అడుగున అద్భుత దృశ్యం.. చూస్తే కళ్లు జిగేల్..
తల్లి చెంతలేని ఆ పసిబిడ్డ పరిస్థితి చూసి తల్లడిల్లిన కానిస్టేబుల్.. వెంటనే..
ఓపెన్ గంగ్నమ్ స్టయిల్ అంటూ.. ఓపెన్ అయిపోయిన అమ్మాయి.. ఏం చేసిందో చూడండి !!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

