ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు..! వీడియో

ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు..! వీడియో

Phani CH

|

Updated on: Nov 08, 2021 | 9:57 PM

స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే ఇష్టపడని వారుండరు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా వ్యాపారులు కూడా రకరకాల ప్రయోగాలు చేస్తూ కొత్త కొత్త రుచులు అందిస్తున్నారు.

స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే ఇష్టపడని వారుండరు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా వ్యాపారులు కూడా రకరకాల ప్రయోగాలు చేస్తూ కొత్త కొత్త రుచులు అందిస్తున్నారు. సహజంగా ఇండియన్స్‌ ఏ ఫుడ్‌ చేసినా సుగంధ ద్రవ్యాలు తప్పక వాడతారు. దాంతో సహజంగానే ఆ ఫుడ్‌కి మంచి టేస్ట్‌ వస్తుంది. ఈ స్ట్రీట్ ఫుడ్‌లో కూడా కొత్త కొత్త వంటకాలు పరిచయం చేయడమే కాదు… ఆల్రెడీ చేసే వంటకాలను కూడా కొత్త కొత్తగా చేస్తున్నారు. ఇప్పటికే మనం పుల్ల ఐసు ఇడ్లీ, మ్యాగీ మిల్క్ షేక్‌, ఐస్‌క్రీమ్ వడాపావ్, ఇలా రకరకాల పదార్ధాలను మనం చూశాం. ఇప్పుడు ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ జాబితాలోకి తాజాగా ఫైర్ మోమోస్ వచ్చి చేరాయి. ఈ ఫైర్ మోమోస్‌ తయారీ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Chiranjeevi: దెయ్యం​ లుక్​లో మెగాస్టార్.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..

సూపర్ బామ్మ.. 106 ఏళ్లు దాటినా అదే జోరు,ఆశ్చర్యపరుస్తున్న వృద్ధురాలు.. వీడియో