Chiranjeevi: దెయ్యం​ లుక్​లో మెగాస్టార్.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..

Chiranjeevi: దెయ్యం​ లుక్​లో మెగాస్టార్.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..

Phani CH

|

Updated on: Nov 08, 2021 | 9:55 PM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నయా లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను థ్రిల్ చేశారు. దెయ్యం లుక్‌లో నయా అవతార్‌ను చూపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నయా లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను థ్రిల్ చేశారు. దెయ్యం లుక్‌లో నయా అవతార్‌ను చూపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ లుక్​ మూవీకి సంబంధించి కాదు. అక్టోబర్​ 31న హలోవీన్ డే. సో చాలామంది సెలబ్రిటీస్ ఫన్ మోడ్‌లో, ఘోస్ట్ గెటప్స్‌లో ఈ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే చిరు కూడా దెయ్యం లుక్​లో ఉన్న తన సరదా వీడియోను ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్​ చేసి.. ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ‘హ్యాపీ హలోవీన్’ అంటూ విషెస్ తెలిపారు. ‘ఉత్కంఠభరితమైన రోజు’ అని కామెంట్ చేశారు. అయితే ఆయన ఈ లుక్ కోసం మేకప్ వేసుకోలేదు. జస్ట్ ఓ యాప్ ఉపయోగించి వీడియో చేశారు. ​సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ సర్కులేట్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

సూపర్ బామ్మ.. 106 ఏళ్లు దాటినా అదే జోరు,ఆశ్చర్యపరుస్తున్న వృద్ధురాలు.. వీడియో

Lava Agni 5G: లావా నుంచి తొలి 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. అదిరిపోయిన ఫ్యూచర్స్‌.. వీడియో