ఏ స్టార్ హీరోయిన్‌కు దక్కని క్రెడిట్.. రష్మికకే దక్కింది.. వీడియో
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించడం ఇప్పుడు అంత ఈజీకాదు. కొత్త కథానాయికల తాకిడి ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో పెరిగిపోయింది. ఈ క్రమంలో హీరోయిన్‌గా నెట్టుకురావడం కష్టమే.
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించడం ఇప్పుడు అంత ఈజీకాదు. కొత్త కథానాయికల తాకిడి ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో పెరిగిపోయింది. ఈ క్రమంలో హీరోయిన్‌గా నెట్టుకురావడం కష్టమే. కానీ ఈ బ్యూటీ మాత్రం అటు టాలెంట్‌తోపాటు కాస్త లక్‌తో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేస్‌లో నిలబడిపోయారు. ఆ బ్యూటీ ఎవరో కాదు అందాల భామ రష్మిక మందన్న. ఛలో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ తెలుగులో తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Winter Drinks: శీతాకాలంలో తప్పనిసరిగా ఇవి తీసుకోవాలి.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos