Winter Drinks: శీతాకాలంలో తప్పనిసరిగా ఇవి తీసుకోవాలి.. వీడియో
శీతాకాలం వచ్చేసింది. శరీరం వెచ్చగా ఉండాలంటే ఎక్కువ శక్తి అవసరం. అంతేకాకుండా జీవక్రియను వేగవంతం చేయడానికి ఎక్కువ పోషకాలు కావాలి. అటువంటి పరిస్థితిలో మీరు డైట్‌లో డిటాక్స్ డ్రింక్‌ని చేర్చుకుంటే మంచిది.
శీతాకాలం వచ్చేసింది. శరీరం వెచ్చగా ఉండాలంటే ఎక్కువ శక్తి అవసరం. అంతేకాకుండా జీవక్రియను వేగవంతం చేయడానికి ఎక్కువ పోషకాలు కావాలి. అటువంటి పరిస్థితిలో మీరు డైట్‌లో డిటాక్స్ డ్రింక్‌ని చేర్చుకుంటే మంచిది. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడమే కాకుండా బరువు తగ్గడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి జుట్టు, చర్మ సంరక్షణకు ఎంతగానో తోడ్పడుతాయి. శీతాకాలంలో దానిమ్మ, బీట్‌రూట్‌తో చేసిన డ్రింక్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు దీనిద్వారా అందుతాయి. మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పసుపు టీ కూడా చలికాలంలో ఆరోగ్యానికి బాగా దోహదపడుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: వామ్మో..! ఏకంగా పామును ముద్దాడాడు.. వీడియో
Joker Attacke: లోకల్ ట్రైన్‌లో దారుణం.. జోకర్ మాస్క్‌తో దాడి !! ఆ తర్వాత ?? వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

