Ileana D’Cruz: ఇన్స్టాలో బోరున ఏడ్చేసిన ఇలియానా.. వీడియో
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని సరసన దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ గోవా బ్యూటీ.
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని సరసన దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ గోవా బ్యూటీ. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్గా కొనసాగింది. పోకిరి, జల్సా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూనే. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్లు అందుకుంది. ఇక బర్ఫీ సినిమా తర్వాత బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. అయితే బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ .. తెలుగు చిత్రపరిశ్రమకు పూర్తిగా దూరమయ్యింది. ఇక గత కొద్ది రోజులుగా అటు బాలీవుడ్లోనూ సినిమా అవకాశాలు సైతం తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఇలియానా ఇన్స్టాలో బోరున ఏడ్చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో
Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో
కేరళ కీలక నిర్ణయం !! పెళ్లికి ముందే వధూవరులకు కౌన్సెలింగ్ !! వీడియో
Viral Video: కుక్కపై ఓ మనిషి పైశాచికం.. కుక్క ఆర్తనాదాలు విని కాపాడిన ఆవు.. వీడియో