Lava Agni 5G: లావా నుంచి తొలి 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. అదిరిపోయిన ఫ్యూచర్స్‌.. వీడియో

Lava Agni 5G: లావా నుంచి తొలి 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. అదిరిపోయిన ఫ్యూచర్స్‌.. వీడియో

Phani CH

|

Updated on: Nov 08, 2021 | 9:42 PM

భారత్‌కు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ లావా తన తొలి 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. నవంబర్ 9న మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి ఈ ఫోన్‌ రానుంది.

భారత్‌కు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ లావా తన తొలి 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. నవంబర్ 9న మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి ఈ ఫోన్‌ రానుంది. ఇదిలా ఉంటే అధికారికంగా ఫోన్‌ను విడుదల చేయకముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు కొన్ని ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. ఈ సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో పంచ్-హోల్ కటౌట్​ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8105G చిప్‌సెట్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 5వేల mAh బ్యాటరీని ఇచ్చారు. ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ 19వేల 999ల రూపాయలకు లభించనున్నట్లు సమాచారం.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Big News Big Debate: TRS  BJP లు ఢీ అంటే ఢీ | మాటల మంటలు.. లైవ్ వీడియో

ప్రపంచంలోనే అతిచిన్న తుపాకి !! ధర మాత్రం లక్షల్లో !! వీడియో