ప్రపంచంలోనే అతిచిన్న తుపాకి !! ధర మాత్రం లక్షల్లో !! వీడియో

ప్రపంచంలోనే అతిచిన్న తుపాకి !! ధర మాత్రం లక్షల్లో !! వీడియో

Phani CH

|

Updated on: Nov 08, 2021 | 7:24 PM

స్విట్జర్లాండ్‌కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ.. ఓ వెరైటీ రివాల్వర్‌ను తయారు చేసింది. ప్రపంచంలోనే అతి చిన్న రివాల్వర్‌ను తయారీ చేసి, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పింది.

స్విట్జర్లాండ్‌కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ.. ఓ వెరైటీ రివాల్వర్‌ను తయారు చేసింది. ప్రపంచంలోనే అతి చిన్న రివాల్వర్‌ను తయారీ చేసి, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పింది. ఈ రివాల్వర్‌ పొడవు కేవలం 5.5సెంటీమీటర్లు, ఎత్తుర 3.5 సెంటిమీటర్లతో 19.8గ్రాముల గన్‌కు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అయితే ఈ మినీ రివాల్వర్‌ ఖరీదు సాధారణ రివాల్వర్ల కంటే చాలా ఎక్కువే. దీనిని కొంటే, దీనితో పాటు 24 తూటాలు ఉచితంగా దొరుకుతాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: కుక్కపై ఓ మనిషి పైశాచికం.. కుక్క ఆర్తనాదాలు విని కాపాడిన ఆవు.. వీడియో

Dead man’s fingers: భూమి లోంచీ బయటికొచ్చిన చేతి వేళ్లు.. భయంతో వణికిపోయిన జనం.. వీడియో

Viral Video: ఇక్కడ అడుగు పెడితే వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. వీడియో

కేరళ కీలక నిర్ణయం !! పెళ్లికి ముందే వధూవరులకు కౌన్సెలింగ్‌ !! వీడియో

 

 

 

Published on: Nov 08, 2021 07:22 PM