సూపర్ బామ్మ.. 106 ఏళ్లు దాటినా అదే జోరు,ఆశ్చర్యపరుస్తున్న వృద్ధురాలు.. వీడియో
ప్రస్తుత కాలంలో పట్టుమని 50ఏళ్లు కూడా రాకుండానే సర్వరోగాలు చుట్టేస్తున్నాయి. కానీ, నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు మాత్రం..106ఏళ్లు వచ్చినా ఎంతో హుషారుగా ఉంటూ, ఇంటి పనులు, పొలం పనులు కూడా చేస్తోంది.
ప్రస్తుత కాలంలో పట్టుమని 50ఏళ్లు కూడా రాకుండానే సర్వరోగాలు చుట్టేస్తున్నాయి. కానీ, నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు మాత్రం..106ఏళ్లు వచ్చినా ఎంతో హుషారుగా ఉంటూ, ఇంటి పనులు, పొలం పనులు కూడా చేస్తోంది. పైగా ఆమె వారసత్వం మొత్తం కలిపి ఏకంగా 186 మంది. ఆ కుటుంబం అంతా కలిసి ఆ బామ్మను సన్మానించాలనుకున్నారు. ఇంకేముంది ఒకే కుటుంబానికి చెందిన వారంతా కలిసి బామ్మ పుట్టిన రోజు వేడుకను ఓ పండగలా చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సవాడ కాలనీకి చెందిన 106 ఏళ్ల వెంకటరమణమ్మ నేటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. తన పనులన్నీ స్వయంగా చేసుకుంటారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Lava Agni 5G: లావా నుంచి తొలి 5జీ స్మార్ట్ ఫోన్.. అదిరిపోయిన ఫ్యూచర్స్.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos