ఒకే సినిమాను 292 సార్లు చూసిన వ్యక్తి !! గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు !!
ఓ వ్యక్తి.. ఒక సినిమాను ఏకంగా వందల సార్లు చూసి రికార్డ్ సృష్టించాడు. అందుకు లక్షలు ఖర్చు చేశాడు..అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రామిరో అలనిస్ అనే వ్యక్తి ఓ సినిమాను 3 నెలల్లో 292 సార్లు చూశాడు.
ఓ వ్యక్తి.. ఒక సినిమాను ఏకంగా వందల సార్లు చూసి రికార్డ్ సృష్టించాడు. అందుకు లక్షలు ఖర్చు చేశాడు..అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రామిరో అలనిస్ అనే వ్యక్తి ఓ సినిమాను 3 నెలల్లో 292 సార్లు చూశాడు. దీంతో ఆ వ్యక్తి “ఒకే సినిమాను అత్యధిక సార్లు థియేటర్‌లో చూసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నాడు. ఇతను ‘ స్పైడర్ మ్యాన్.. నో వె హోమ్’ (Spider-Man: No Way Home) అనే సినిమాను డిసెంబర్ 16 నుంచి మార్చి 15 మధ్య ఏకంగా 292సార్లు చూశాడు. అతను ఈ సినిమాను చూడడం కోసం తన జీవితంలోని 720 గంటలు అంటే సుమారు 30రోజులు కేటాయించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: షారుక్ ఖాన్ ఇంటి నేమ్ బోర్డ్ కాస్ట్ ఎంతో తెలుసా ??
Sarkaru Vaari Paata: మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సర్కారు వారి పాట
Samantha: ‘కాజల్ తల్లి అయితే నాకేంటి’.. ట్రోలర్స్‌పై శివాలెత్తిన సమంత
ప్లాట్‌ఫామ్‌కి రైలుకి మధ్య గ్యాప్‌లో మహిళ !! తర్వాత ఏం జరిగిందంటే ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

