కళ్లనుంచి నీరు రాకుండా ఉల్లిపాయలు ఎలా కట్‌చేయాలో తెలుసా..!
ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. కానీ వీటిని కట్ చేయడానికి చాలా మంది ఇష్టపడరు. ఉల్లిపాయలను కట్ చేసే సమయంలో కళ్ల వెంట పెద్ద జలపాతమే పారుతుంది.
ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. కానీ వీటిని కట్ చేయడానికి చాలా మంది ఇష్టపడరు. ఉల్లిపాయలను కట్ చేసే సమయంలో కళ్ల వెంట పెద్ద జలపాతమే పారుతుంది. ఉల్లికి ఉండే ఘాటు వలన కళ్లు మంటగా ఉండడం.. కన్నీళ్లు రావడం జరుగుతుంది. కానీ కొందరు మాత్రం ఉల్లిపాయలను ఎంతో వేగంగా.. అందంగా కట్ చేస్తుంటారు. రెస్టారెంట్స్.. హోటల్స్ లలో ఉల్లిపాయలను ఎంతో వేగంగా కట్ చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఉల్లిపాయలను వేగంగా కట్ చేసే వీడియోలను చూసి చూడనట్టు వదిలేస్తాం. కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉల్లిపాయ కట్టింగ్ వీడియో మాత్రం నెటిజన్లను చూపు తిప్పుకోనివ్వడం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos