Sarkaru Vaari Paata: మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సర్కారు వారి పాట
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాయి. మొదటిగా వచ్చిన కళావతి పాట యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఆతర్వాత వచ్చిన పెన్నీ.. రీసెంట్ గా వచ్చిన టైటిల్ సాంగ్ ట్రెండింగ్‌లో కంటిన్యూ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: ‘కాజల్ తల్లి అయితే నాకేంటి’.. ట్రోలర్స్‌పై శివాలెత్తిన సమంత
ప్లాట్‌ఫామ్‌కి రైలుకి మధ్య గ్యాప్‌లో మహిళ !! తర్వాత ఏం జరిగిందంటే ??
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

