ప్లాట్‌ఫామ్‌కి రైలుకి మధ్య గ్యాప్‌లో మహిళ !! తర్వాత ఏం జరిగిందంటే ??
ఆర్జెంటినాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ మహిళ రైలు ఎక్కబోయి పట్టుతప్పి పడిపోయింది. ఊహించని ఘటనతో అంతా షాక్‌కి గురయ్యారు.
ఆర్జెంటినాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ మహిళ రైలు ఎక్కబోయి పట్టుతప్పి పడిపోయింది. ఊహించని ఘటనతో అంతా షాక్‌కి గురయ్యారు. కొందరు భయంతో కళ్ళు మూసుకుంటే ఇంకొందరు ఆమెకు సాయం చేసి పైకి లేపారు. అయితే ప్రమాదం నుంచి ఆ మహిళ సురక్షితంగా బయటపడింది. కాసేపు సేదదీరిన అనంతరం అంబులెన్స్‌లో ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. స్టేషన్‌లో ట్రైన్ కోసం వేచి చూసిన మహిళ ఉన్నట్లుండి పడుతూ లేస్తూ నడుచుకుంటూ వెళ్ళి రైలు ఎక్కింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

