Samantha: ‘కాజల్ తల్లి అయితే నాకేంటి’.. ట్రోలర్స్‌పై శివాలెత్తిన సమంత
నేనింతే టైపులో దూసుకెళ్తున్న ఓ బేబీ సమంత మళ్లీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఆన్ స్క్రీనైనా, ఆఫ్ స్క్రీనైనా ఆమెతో వ్యవహారం మామూలుగా వుండదని మరోసారి డిక్లేర్ చేసేశారు.
నేనింతే టైపులో దూసుకెళ్తున్న ఓ బేబీ సమంత మళ్లీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఆన్ స్క్రీనైనా, ఆఫ్ స్క్రీనైనా ఆమెతో వ్యవహారం మామూలుగా వుండదని మరోసారి డిక్లేర్ చేసేశారు. బ్యూటిఫుల్లే కాదు బోల్డు కూడా అని హింట్ ఇచ్చేశారు. అలా హింట్ ఇస్తూనే తన గురించి ఇష్టమొచ్చిన ట్రోలర్స్ కు స్ట్రెయిట్‌గా వార్నింగ్ ఇస్తోంది సామ్. ఆ చందమామను చూడండి బుద్ధిగా కాపురం చేసుకుని ఓ బిడ్డకు తల్లయింది.. నువ్వూ ఉన్నావ్ ఎందుకు అంటూ గుచ్చిగుచ్చి అడుగుతున్న నెటిజన్లపై తాజాగా శివాలెత్తింది ఈ శివంగి. నా సహనాన్ని పరీక్షించకండి..నా మౌనాన్ని అంగీకారంగా తీసుకోకండి.. ఆ మౌనమే ఎప్పుడో ఒకసారి బద్దలౌతుంది.. అంటూ సోషల్ మీడియాలో ఫిరంగిలా పేలింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్లాట్‌ఫామ్‌కి రైలుకి మధ్య గ్యాప్‌లో మహిళ !! తర్వాత ఏం జరిగిందంటే ??
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

