ఆకాశం నుంచి కుప్పలు తెప్పలుగా పడ్డ పక్షులు !! ఇంతకీ వేటాడిండెవరు ?? వీడియో
మెక్సికోలో పసుపు రంగు తలతో ఉన్న వందలాది పక్షులు గుంపుగా ఆకాశంలో విహరిస్తూ ఉన్నట్టుండి ఒకేసారి కింద పడ్డాయి. కొన్ని చనిపోగా.. మరికొన్ని కాసేపటి తర్వాత తేరుకుని ఎగిరిపోయాయి.
మెక్సికోలో పసుపు రంగు తలతో ఉన్న వందలాది పక్షులు గుంపుగా ఆకాశంలో విహరిస్తూ ఉన్నట్టుండి ఒకేసారి కింద పడ్డాయి. కొన్ని చనిపోగా.. మరికొన్ని కాసేపటి తర్వాత తేరుకుని ఎగిరిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అసలు ఇలా కూడా జరుగుతుందా అనుకుంటూ స్థానిక ప్రజలు రోడ్డుపై విగత జీవులుగా ఉన్న పక్షులను చూసి షాక్‌కు గురవుతున్నారు. నిపుణులు మాత్రం పెరెగ్రైన్ లేదా హాక్ లాంటి ప్రిడేటర్ పక్షి ఈ పక్షుల మందను వెంటాడి ఉండొచ్చని.. దాని నుంచి తప్పించుకునే క్రమంలో ఇవి ఒకేసారి మందగా గాల్లో ఎగిరి ఆ క్రమంలోనే పడి చనిపోయి ఉండొచ్చని అంటున్నారు.
Also Watch:
నా మామ కట్నంగా రైలు ఇచ్చారు !! నడపడం రాదని వద్దన్నాను !! వీడియో
పాలిష్ చేసిన రైస్ 3 పూటలా తింటున్నారా ?? అయితే మీకు ముప్పు తప్పదు !! వీడియో
ఇదేందిది నేనేడా చూడలే !! ఈ వ్యక్తి చిలిపి పనికి ఫ్యూజులు ఔవుట్ !! వీడియో
Rudraksha Tree: తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు !! ఎక్కడో తెలుసా ?? వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

