Monkey Cycle Ride Video: వామ్మో.. ఈ కోతి మాముల్ది కాదుగా.! అచ్చం మనుషుల మాదిరిగానే… వీడియో
Monkey Cycle Ride: ఓ జూపార్క్‌లో ఓ కోతి చిన్న సైకిల్‌పై మరో కోతిని ఎక్కించుకుని సైకిల్ తొక్కిన తీరు చూసి, షాక్ అవుతున్నారు. అచ్చం మనుషుల మాదిరిగానే స్పీడ్‌గా సైకిల్‌పై రౌండ్స్ కొట్టేసింది కోతి. సైకిల్ తొక్కుతుండగా.. మరో కోతి వెనకలా తాపీగా కూర్చుంది.
Monkey Cycle Ride: ఓ జూపార్క్‌లో ఓ కోతి చిన్న సైకిల్‌పై మరో కోతిని ఎక్కించుకుని సైకిల్ తొక్కిన తీరు చూసి, షాక్ అవుతున్నారు. అచ్చం మనుషుల మాదిరిగానే స్పీడ్‌గా సైకిల్‌పై రౌండ్స్ కొట్టేసింది కోతి. సైకిల్ తొక్కుతుండగా.. మరో కోతి వెనకలా తాపీగా కూర్చుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో కోతి సైకిల్ తొక్కడం చూస్తుంటే.. ఈ కోతి ఎన్ని రోజుల ట్రైనింగ్ తీసుకుందో అనే సందేహం కలగకమానదు. కానీ ట్రైనింగ్ తీసుకున్నా.. కోతి సైకిల్ తొక్కడం మాత్రం అదుర్స్ అనిపించేలా ఉంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..
వైరల్ వీడియోలు