Kajal Aggarwal: నేలపై నడయాడే చందమామ.. అందం కూడా అసూయపడే బాపుబొమ్మ.. కాజల్ లేటెస్ట్ పిక్స్..(ఫొటోస్)
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనుంది. భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఓ బిడ్డను తన జీవితంలోకి ఆహ్వానించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియా (SocialMedia) ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటోంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
