Viral Video: హెల్ప్ చేశారని వాహనదారులకు థ్యాంక్స్ చెప్పిన గజరాజు.. నెట్టింట వీడియో వైరల్
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటాయి.
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. వైరల్ అవుతున్న వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఎప్పటిలాగే తాజగా ఓ క్యూట్ వీడియో వైరల్‌గా మారింది. చాలా ఏనుగులు ఒక రోడ్డును దాటుతున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. రోడ్డు మీద ఏనుగుల మంద వెళుతున్నప్పుడు.. జనం ఇరువైపులా తమ వాహనాలను ఆపారు. ఈ విషయం మందకు నాయకత్వం వహించే ఓ ఏనుగుకు సంతోషపరుస్తుంది. దీంతో ఏనుగు ఆగి మరీ తనదైన పద్ధతిలో థాంక్స్ (కృతజ్ఞతలు) చెప్పి వెళుతుంది. ఈ ప్రత్యేక శైలిని ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఈ వీడియో చాలా ప్రత్యేకంగా ఉందని.. ఇలాంటి క్యూట్ వీడియోను ఇప్పటివరకు చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రజలు ఈ వీడియోను తెగ ఇష్టపడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
టిప్‌టాప్‌గా సూట్‌కేసుతో వచ్చింది !! తెరచి చూస్తే అసలు కథ బయటపడింది !! వీడియో
Viral Video: పోట్ల గిత్తలా మనిషిపైకి దూసుకొచ్చిన కోడి పుంజు !! షాకింగ్ వీడియో
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిమీ !! అదిరిపోయే ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్.. వీడియో
Viral Video: టీవీ చూసి లొట్టలేసిన పిల్లి !! పెద్ద బకరా అయ్యింది !! వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

