టిప్‌టాప్‌గా సూట్‌కేసుతో వచ్చింది !! తెరచి చూస్తే అసలు కథ బయటపడింది !! వీడియో

టిప్‌టాప్‌గా సూట్‌కేసుతో వచ్చింది !! తెరచి చూస్తే అసలు కథ బయటపడింది !! వీడియో

Phani CH

|

Updated on: Jan 02, 2022 | 8:39 PM

న్యూ ఇయర్‌ వేడుకలు దగ్గరపడుతున్నాయి. దీంతో చాలామంది మత్తులో ఎంజాయ్‌ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆ మత్తును సొత్తు చేసుకునేందుకు..

న్యూ ఇయర్‌ వేడుకలు దగ్గరపడుతున్నాయి. దీంతో చాలామంది మత్తులో ఎంజాయ్‌ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆ మత్తును సొత్తు చేసుకునేందుకు.. కొందరు ప్లాన్ వేస్తున్నారు. ఈసారి ఎంజాయ్‌మెంట్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ డిఫరెంట్‌ ఏంటీ అనుకుంటున్నారా? అవును. భారత్‌ నుంచి భారీగా మత్తు పదార్థాలకు ఆర్డర్లు వెళ్లాయనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా.. రాజస్థాన్‌లోని జైపూర్‌ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. షార్జా నుంచి ఎయిర్‌ అరేబియా విమానంలో వచ్చిన ఆఫ్రికన్‌ మహిళ వద్ద 2 కిలోల హెరాయిన్‌ పట్టుబడింది. దీని విలువ 15 కోట్ల రూపాయల వరకు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు చెబుతున్నా, బహిరంగ మార్కెట్‌లో సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: పోట్ల గిత్తలా మనిషిపైకి దూసుకొచ్చిన కోడి పుంజు !! షాకింగ్ వీడియో

Viral Video: ఫిట్‌నెస్‌కి ఫిట్‌నెస్, వినోదానికి వినోదం !! మనోడి ఐడియా చూస్తే దిమ్మతిరిగిపోద్ది !!వీడియో

ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 120 కిమీ !! అదిరిపోయే ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. వీడియో

Viral Video: టీవీ చూసి లొట్టలేసిన పిల్లి !! పెద్ద బకరా అయ్యింది !! వీడియో

మూడు నాగుపాముల ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ !! ఒకేచోట మీటింగ్ !! వీడియో