ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిమీ !! అదిరిపోయే ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్.. వీడియో
ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతగానే ఉపయోగపడనున్నాయి.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతగానే ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి రాగా, తాజాగా ఈవీ ఇండియా అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర లక్ష 39వేల రూపాయలుగా నిర్ణయించింది ఈవీ ఇండియా కంపెనీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యూరోపియన్ టెక్నాలజీ ఆధారంగా వస్తోందని కంపెనీ వెల్లడించింది. ఇందులో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: టీవీ చూసి లొట్టలేసిన పిల్లి !! పెద్ద బకరా అయ్యింది !! వీడియో
మూడు నాగుపాముల ట్రయాంగిల్ లవ్ స్టోరీ !! ఒకేచోట మీటింగ్ !! వీడియో
Digital TOP 9 NEWS: చంద్రుడిపై నుంచి మాట్లాడే ఫోన్ రెడీ | దాదాకు మళ్లీ కరోనా | వీడియో