Viral Video: పోట్ల గిత్తలా మనిషిపైకి దూసుకొచ్చిన కోడి పుంజు !! షాకింగ్ వీడియో
కోడి పుంజులకు పౌరుషం ఎక్కువ. పందెంలో పాము మాదిరి కస్సున లేచి.. సింహంలా ప్రత్యర్థిపై విరుచుకుపడుతుంది. బాగా బలిసిన ఆంబోతు తాడు తెంచుకుని ఊరి మీద పడితే తల విసురుతూ..
కోడి పుంజులకు పౌరుషం ఎక్కువ. పందెంలో పాము మాదిరి కస్సున లేచి.. సింహంలా ప్రత్యర్థిపై విరుచుకుపడుతుంది. బాగా బలిసిన ఆంబోతు తాడు తెంచుకుని ఊరి మీద పడితే తల విసురుతూ.. కొమ్ములతో విధ్వంసం సృష్టిస్తుంది. అలాంటి ఆంబోతు కొమ్ములు వంచటం ఒక ధైర్య సాహసంగా చెప్పుకుంటారు. అలాంటి సన్నివేశాలున్న పాత్రల్లో మన తెలుగు అగ్రహీరోలు నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక పాములు సైతం ఒక పట్టాన చిక్కవు. దాన్ని బుట్టలో పెట్టేందుకు చాలా నైపుణ్యం, ఒడుపును ప్రదర్శిస్తారు స్నేక్ క్యాచర్స్. అయితే కోడిపుంజులు మనుషులపైకి అంతగా విరుచుకుపడవు. కాని వాటికి అహం దెబ్బతింటే కోళ్లు సైతం ఇగోతో మనిషిపైకి దూసుకువస్తాయి. పశ్చిమగోదావరి జిల్లా కలరాయనగూడెం గ్రామంలో సరిగ్గా ఇదే జరిగింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిమీ !! అదిరిపోయే ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్.. వీడియో
Viral Video: టీవీ చూసి లొట్టలేసిన పిల్లి !! పెద్ద బకరా అయ్యింది !! వీడియో
మూడు నాగుపాముల ట్రయాంగిల్ లవ్ స్టోరీ !! ఒకేచోట మీటింగ్ !! వీడియో
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

