Viral Video: ఫిట్‌నెస్‌కి ఫిట్‌నెస్, వినోదానికి వినోదం !! మనోడి ఐడియా చూస్తే దిమ్మతిరిగిపోద్ది !!వీడియో

Viral Video: ఫిట్‌నెస్‌కి ఫిట్‌నెస్, వినోదానికి వినోదం !! మనోడి ఐడియా చూస్తే దిమ్మతిరిగిపోద్ది !!వీడియో

Phani CH

|

Updated on: Jan 02, 2022 | 8:35 PM

కొందరు వ్యక్తులు చేసే ప్రయోగాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. సరికొత్తగా, విచిత్రంగా అనిపిస్తుంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి ఆవిష్కరణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కొందరు వ్యక్తులు చేసే ప్రయోగాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. సరికొత్తగా, విచిత్రంగా అనిపిస్తుంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి ఆవిష్కరణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా చాలా మంది తమ ఆరోగ్యం కోసం సైక్లింగ్ చేస్తుంటారు. అయితే, ఇక్కడ ఓ వ్యక్తి తాను చేసే సైక్లింగ్‌ మిషన్‌తో సరికొత్త ప్రయోగం చేశాడు. వర్కౌట్ సైకిల్‌తో మూవింగ్ ట్రాక్‌ను రూపొందించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలు ఆడుకునే మూవింగ్ ట్రాక్ ఉంది. దాని పక్కన ఒక వ్యక్తి సైక్లింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నాడు. అయితే, సైక్లింగ్ చైన్‌కి, మూవింగ్ ట్రాక్ వెహికిల్‌కి లింక్ చేయడంతో ఆ వెహికిల్ మూవ్ అవ్వడం దాని ప్రత్యేకత.

మరిన్ని ఇక్కడ చూడండి:

ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 120 కిమీ !! అదిరిపోయే ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. వీడియో

Viral Video: టీవీ చూసి లొట్టలేసిన పిల్లి !! పెద్ద బకరా అయ్యింది !! వీడియో

మూడు నాగుపాముల ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ !! ఒకేచోట మీటింగ్ !! వీడియో

Digital News Round Up: RRR వాయిదాపై ఫ్యాన్స్‌ మీమ్స్‌ | పెళ్లిపీటల మీద వరుడికి వధువు బడితె పూజ..లైవ్ వీడియో

Digital TOP 9 NEWS: చంద్రుడిపై నుంచి మాట్లాడే ఫోన్‌ రెడీ | దాదాకు మళ్లీ కరోనా | వీడియో