Viral Video: పాటపాడి దెయ్యాన్ని ఓదార్చిన మహిళ !! వీడియో
దెయ్యాలకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒక మహిళ బాధలో ఉన్న దెయ్యాన్ని ఓదారుస్తూ పాట పాడిందట.
దెయ్యాలకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒక మహిళ బాధలో ఉన్న దెయ్యాన్ని ఓదారుస్తూ పాట పాడిందట. అమెరికాలోని అరిజోనా వల్చర్‌సిటీలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వల్చర్‌సిటీని దెయ్యాల పట్ణణంగా పిలుస్తారు. ముగ్గురు వ్యక్తులు డాక్యుమెంటరీ సిరీస్ కోసం అక్కడికి వెళ్ళారు. అందులో భాగంగా మహిళ పాట పాడింది. అయితే అది దెయ్యాన్ని ఓదార్చేందుకు పాడినట్లు వాళ్లు చెబుతున్నారు. ఈ మహిళ ఒక గదిలో ఉన్న దెయ్యంతో మాట్లాడిందట. ఈ దెయ్యంతో మాట్లాడేటప్పుడు ఆ గదిలో ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్‌ని ఉంచారు. దెయ్యాలు చెప్పే మాటలు, అవి ఇచ్చే సిగ్నల్స్… ఈ యంత్రం ద్వారా తెలుస్తాయని దెయ్యాల పరిశోధకులు చెబుతారు. ఈ యంత్రాన్ని గదిలో పెట్టినప్పుడు ముందుగా గీయ్‌య్‌య్‌య్ మని శబ్దం వచ్చిందట అప్పడు మహిళ నువ్వు ఎవరు అని అడిగినప్పుడు యంత్రంనుంచి ఎలాంటి సమాధానం రాలేదట.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: హెల్ప్ చేశారని వాహనదారులకు థ్యాంక్స్ చెప్పిన గజరాజు.. నెట్టింట వీడియో వైరల్
టిప్‌టాప్‌గా సూట్‌కేసుతో వచ్చింది !! తెరచి చూస్తే అసలు కథ బయటపడింది !! వీడియో
Viral Video: పోట్ల గిత్తలా మనిషిపైకి దూసుకొచ్చిన కోడి పుంజు !! షాకింగ్ వీడియో
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిమీ !! అదిరిపోయే ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్.. వీడియో