Viral Video: హలో మేడం ఇటు చూడు.. ఎంతసేపూ పుస్తకమేనా.. నన్ను పట్టించుకో..

Trending Video: కుక్క(PUG) ఒక అద్భుతమైన పెంపుడు జంతువు. యజమాని అంటే వాటికి ఎంతగానో ఇష్టం. తమతో సమయం గడపాలని అవి భావిస్తుంటాయి. వారి పెంపుడు యజమాని పనిలో బిజీగా ఉన్నప్పుడు కొన్నిసార్లు వారు దృష్టిని అవి ఆకర్షిస్తాయి.

Viral Video: హలో మేడం ఇటు చూడు.. ఎంతసేపూ పుస్తకమేనా.. నన్ను పట్టించుకో..
Dog Viral Video
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 02, 2022 | 8:22 AM

Trending Video: కుక్క(PUG) ఒక అద్భుతమైన పెంపుడు జంతువు. యజమాని అంటే వాటికి ఎంతగానో ఇష్టం. తమతో సమయం గడపాలని అవి భావిస్తుంటాయి. వారి పెంపుడు యజమాని పనిలో బిజీగా ఉన్నప్పుడు కొన్నిసార్లు వారు దృష్టిని అవి ఆకర్షిస్తాయి. కాబట్టి వారు వారి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తాయి. అలా బిజీగా ఉన్న యజమాని ఓ పగ్ చేస్తున్న పనిని ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో(Instagram Video) మీరే చూడండి. ఈ వీడియోలో పగ్ తన పక్కనే కూర్చుని చదువుతున్న మహిళ. తనతో సమయం గడపాలని పగ్ తన యజమాని చేతిపై తడుతున్న వీడియో హల్ ఛెల్ చేస్తోంది. దీనిని గమనించిన సదరు యజమాని దానిని తలపై నిమురుతోంది. ఇది నిజంగా సంతోషంగా, సంతృప్తికరంగా కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన వారిని సదరు పగ్ చేసిన పని నవ్వులు పూయిచ్చక మానదు. ఫిబ్రవరి 12 న ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియో 70 వేలకు పైగా వీక్షకులు చూడగా.. అదే సమయంలో 9 వేలకు పైగా లైక్ లతో అందరినీ ఆకర్షిస్తోంది.

ఇవీ చదవండి..

Snake in Temple: ఆ శివాలయం మహత్యం ఇదే.. ప్రతి ఏడాది నాగుపాము ప్రత్యక్షం.. శివయ్యకు పూజలు

Russia-Ukraine war Effect: రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం భారత్ పై ఎంత.. వాణిజ్యంలో రెండు దేశాలు పరస్పరం ఎంతమేర ఆధారపడ్డాయి..

Old Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావడం అంత సులభమేనా?.. అసలు ఏ రాష్ట్రంలో పెన్షన్ ఎలా..