AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral : శవపేటిలో ఉన్న మృతదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన స్నేహితులు.. షాక్ తో పరుగేపరుగు

Video Viral : స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ఇంటర్నెట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని చుడానికి సరదాగా ఉంటె..

Video Viral : శవపేటిలో ఉన్న మృతదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన స్నేహితులు.. షాక్ తో పరుగేపరుగు
Social Media Video Viral
Surya Kala
|

Updated on: Jun 02, 2021 | 3:04 PM

Share

Video Viral : స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ఇంటర్నెట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని చుడానికి సరదాగా ఉంటె.. మరికొన్ని నవ్వు వచ్చేవిగా ఉంటున్నాయి. ఇంకొన్ని వీడియో ఆశ్చర్యపరిచేవిగా ఉంటున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది చూసిన తర్వాత ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు షాక్ తింటున్నారు. ఎందుకంటే.. ఆ వీడియో లో ‘చనిపోయిన’ వ్యక్తి అకస్మాత్తుగా ‘సజీవంగా’ మారి అక్కడ వారికి షాక్ ఇచ్చాడు. అది కూడా అతని స్నేహితులు నివాళి అర్పిస్తున్నప్పుడు. ఈ విషయాన్నీ మీరు నమ్మక పొతే ఈ వీడియో పై ఓ లుక్ వేయండి.

ఈ వీడియోలో ఉత్సాహం ఉంది, సస్పెన్స్ ఉంది మరియు దానితో సరదాగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ‘మృతదేహం’ శవపేటికలో ఉంది మరియు అతని స్నేహితులు అతని భౌతిక కాయనన్ని దర్శించి కడసారిగా వీడ్కోలు ఇస్తున్నారు. అయితే అకస్మాత్తుగా ఆ శవపేటిలోని వ్యక్తి లేచి నిలబడ్డాడు. దీంతో అతని స్నేహితులతో పాటు.. చుట్టుపక్కల ఉన్నవారు షాక్ తిన్నారు. వెంటనే భయంతో పరుగులు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Also Read: ఏ కాలమైన దొరికే కూరగాయ దొండకాయ ఆరోగ్యానిస్తే.. ఆకులు అందాన్ని ఇస్తాయి తెలుసా..!

Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి