Viral Video: పెను ప్రమాదంనుంచి ఎలుకను కాపాడిన కాకి !! వీడియో
సాధారణంగా కాకి ఎలుకను చూసిందంటే వదలదు. దాన్ని పొడిచి పొడిచి.. తినేస్తుంది. అలాంటిది ఓ కాకి ప్రమాదంలో ఉన్న ఎలుకను కాపాడింది.
సాధారణంగా కాకి ఎలుకను చూసిందంటే వదలదు. దాన్ని పొడిచి పొడిచి.. తినేస్తుంది. అలాంటిది ఓ కాకి ప్రమాదంలో ఉన్న ఎలుకను కాపాడింది. ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేదో మెయిన్ రోడ్డులాగ ఉంది.. అటూ ఇటూ వాహనాలు రద్దీగా తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరోడ్డు దాటి అవతలి వైపుకు వెళ్లేందుకు రోడ్డుపై పాకుతూ వెళ్తోంది. వాహనాలేమో ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. అవేమీ పట్టించుకోకుండా ఎలుక ముందుకు వెళ్తూనే ఉంది. ఇదంతా గమనించిన ఓ కాకి అక్కడికి వచ్చింది. రోడ్డు దాటుతున్న ఎలుకను వద్దు.. కార్లొస్తున్నాయి.. అంటూ దాని తోక పట్టుకొని వెనక్కి లాగుతోంది. అమ్మో ఈ కాకి నన్ను తినేయడానికి వచ్చేందేమో అనుకుని అది ముందుకు వెళ్తూనే ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: పాటపాడి దెయ్యాన్ని ఓదార్చిన మహిళ !! వీడియో
Viral Video: హెల్ప్ చేశారని వాహనదారులకు థ్యాంక్స్ చెప్పిన గజరాజు.. నెట్టింట వీడియో వైరల్
టిప్‌టాప్‌గా సూట్‌కేసుతో వచ్చింది !! తెరచి చూస్తే అసలు కథ బయటపడింది !! వీడియో
Viral Video: పోట్ల గిత్తలా మనిషిపైకి దూసుకొచ్చిన కోడి పుంజు !! షాకింగ్ వీడియో