CID SP: ఇదేం పాడు పని ఎస్పీ గారు..! మహిళా ఉద్యోగికి CID SP వేధింపులు..
విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువతి నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్‌కు సిద్దమవుతోంది. ఈ క్రమంలో సరూర్‌నగర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్‌తో పరిచయమైంది. ప్రిపరేషన్ కు సంబంధించి మెలకువలు చెబుతానంటూ మొబైల్ నెంబర్ తీసుకున్నారని తెలిపింది బాధితురాలు ఇదే అదునుగా అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపించడం మొదలు
హైదరాబాద్‌లో విద్యుత్ శాఖ ఉద్యోగిని వేధిస్తున్న సీఐడీ ఎస్పీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన సెల్‌ఫోన్ కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నాడని సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్‌పై సదరు ఉద్యోగి పోలీసులను ఆశ్రయించింది. విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువతి నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్‌కు సిద్దమవుతోంది. ఈ క్రమంలో సరూర్‌నగర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్‌తో పరిచయమైంది. ప్రిపరేషన్ కు సంబంధించి మెలకువలు చెబుతానంటూ మొబైల్ నెంబర్ తీసుకున్నారని తెలిపింది బాధితురాలు ఇదే అదునుగా అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపించడం మొదలు పెట్టాడని తెలిపింది యువతి. శారీలో చూడాలని ఉందని, ఫొటోలు పంపాలని మెసేజ్ లు చేస్తున్నాడని బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది.కిషన్ సింగ్ వేధింపులు భరించలేక షీటీమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...