క్లాస్ రూమ్‌లో పిల్లల ఆటవిడుపు.. శంకరా అంటూ బుడ్డోళ్లు అదరగొట్టారుగా
క్లాస్ రూమ్‌లో టీచర్ లేకపోతే ఇక ఆ విద్యార్ధుల ఆనందానికి అవధులుండవు.. క్లాస్ లేదంటే ఇంక రచ్చ రచ్చ చేస్తారు. అలాంటి సంఘటనే ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. క్లాస్‌కి టీచర్ రాకపోవడంతో విద్యార్ధులు తమలోని ట్యాలెంట్‌ను బయటపెట్టారు. ఒక్కసారిగా విద్యార్ధుల్లో దాగిఉన్న సింగర్స్, మ్యుజీషియన్స్ అంతా బయటకొచ్చారు. శంకరా.. అంటూ ఓ విద్యార్ధి అందుకోగానే.. మరో విద్యార్ధి అతనికి జతకలిసాడు. శంకరా భరణం సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ‘శంకరా... నాదశరీరా పరా..
క్లాస్ రూమ్‌లో టీచర్ లేకపోతే ఇక ఆ విద్యార్ధుల ఆనందానికి అవధులుండవు.. క్లాస్ లేదంటే ఇంక రచ్చ రచ్చ చేస్తారు. అలాంటి సంఘటనే ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. క్లాస్‌కి టీచర్ రాకపోవడంతో విద్యార్ధులు తమలోని ట్యాలెంట్‌ను బయటపెట్టారు. ఒక్కసారిగా విద్యార్ధుల్లో దాగిఉన్న సింగర్స్, మ్యుజీషియన్స్ అంతా బయటకొచ్చారు. శంకరా.. అంటూ ఓ విద్యార్ధి అందుకోగానే.. మరో విద్యార్ధి అతనికి జతకలిసాడు. శంకరా భరణం సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ‘శంకరా… నాదశరీరా పరా… వేదవిహారా హరా.. జీవేశ్వరా’ పాడుతుంటే.. మరో విద్యార్ధి బెంచ్‌మీద కంపాస్ బాక్స్ పెట్టి మ్యూజిక్ అందించాడు. ఈ పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ చిన్నారుల ప్రతిభను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ విద్యార్ధులను ప్రశంసించింది. ‘‘మన దేశంలో బాలలు, యువ ప్రతిభకు కొదవలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బియ్యంనుంచే నేరుగా మాంసాహారం !! శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
Upasana Konidela: అత్తగారితో కలిసి ఉపాసన కొత్త బిజినెస్.. వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు
వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి
హాల్‌టికెట్‌పై ప్రముఖ హీరోయిన్ ఫోటో.. అవాక్కయిన స్టూడెంట్
టిప్పు తెచ్చిన తంటా.. ఉద్యోగమే ఊడిపోయిందిగా..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

