హాల్‌టికెట్‌పై ప్రముఖ హీరోయిన్ ఫోటో.. అవాక్కయిన స్టూడెంట్
పరీక్షల సమయంలో ఎగ్జామ్ హాల్‌లో ఎంటర్ అయ్యేందుకు అభ్యర్థులకు హాల్ టికెట్ తప్పనిసరి. అందుకే హాల్ టికెట్‌లో తప్పులు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు తప్పులు దొర్లుతుంటాయి. సంతకం సరిగా లేదనో, ఫొటో మ్యాచ్ అవడం లేదనో.. ఇలా ఎన్నెన్నో కారణాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు. అయితే ప్రస్తుతం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. పరీక్ష రాసే అభ్యర్థి ఫొటో ప్లేస్ లో అతని ఫొటో కాకుండా ఓ సెలెబ్రిటీ ఫొటో రావడంతో సదరు అభ్యర్థి స్టన్ అయిపోయాడు.
పరీక్షల సమయంలో ఎగ్జామ్ హాల్‌లో ఎంటర్ అయ్యేందుకు అభ్యర్థులకు హాల్ టికెట్ తప్పనిసరి. అందుకే హాల్ టికెట్‌లో తప్పులు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు తప్పులు దొర్లుతుంటాయి. సంతకం సరిగా లేదనో, ఫొటో మ్యాచ్ అవడం లేదనో.. ఇలా ఎన్నెన్నో కారణాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు. అయితే ప్రస్తుతం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. పరీక్ష రాసే అభ్యర్థి ఫొటో ప్లేస్ లో అతని ఫొటో కాకుండా ఓ సెలెబ్రిటీ ఫొటో రావడంతో సదరు అభ్యర్థి స్టన్ అయిపోయాడు. వెంటనే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లో నటి సన్నీలియోన్ ఫొటో కనిపించింది. అంతే కాకుండా కన్నౌజ్‌లోని శ్రీమతి సోనేశ్రీ మెమోరియల్ గర్ల్స్ కాలేజీని పరీక్షా కేంద్రంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 05 నిమిషాల వరకు పరీక్ష సమయంగా పేర్కొన్నారు. దీంతో హాల్ టికెట్ తీసుకోవాలనుకున్న అభ్యర్థి షాక్ అయ్యాడు. వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టిప్పు తెచ్చిన తంటా.. ఉద్యోగమే ఊడిపోయిందిగా..
వావ్! వజ్రమా.. భూమా ?? నోవా-సి అద్భుత చిత్రాలు
పెళ్లైన 2 సంవత్సరాలకే రెండో పెళ్లి.. షాకిచ్చిన శంకర్ కూతురు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

