Chiranjeevi: 100 కోట్ల రెమ్యూనరేషన్.. గేర్ మార్చిన చిరు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకు క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే చిరంజీవి మాత్రం ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. చిరంజీవికి మంచి కథ పడాలే కానీ.. పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం. అయితే చిరు చరిష్మాను ద్రుష్టిలో పెట్టుకొని ఓ నిర్మాణ సంస్థ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకు క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే చిరంజీవి మాత్రం ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. చిరంజీవికి మంచి కథ పడాలే కానీ.. పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం. అయితే చిరు చరిష్మాను ద్రుష్టిలో పెట్టుకొని ఓ నిర్మాణ సంస్థ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తమ చిత్రానికి 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానుల ఫాలోయింగ్‌కు తగినట్లుగా చిరంజీవికి 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసిందన ఓ టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ. అయితే సరైన స్క్రిప్ట్, దర్శకుడి కోసం వెయిటింగ్ అట.. సదరు ప్రొడక్షన్ కంపెనీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సమంతకు విడాకులు ఇప్పించింది ఈమేనా ??
RC16: మొత్తానికి వీళ్లిద్దరి మధ్యే కుదిరిందిగా…
Vijay: పార్టీ పూర్తిగా పెట్టనేలేదు.. అప్పుడే మార్పులు.. చేర్పులు
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

