Vijay: పార్టీ పూర్తిగా పెట్టనేలేదు.. అప్పుడే మార్పులు.. చేర్పులు
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవలే పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ.. ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు విజయ్. ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజాసేవకే అంకితం కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఆయనే ప్రకటించారు. పార్టీ ప్రకటన తర్వాత కాస్త సైలెంట్‌గా ఉన్న విజయ్.. ప్రస్తుతం పొలిటికల్‌గా స్పీడ్ పెంచుతున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవలే పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ.. ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు విజయ్. ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజాసేవకే అంకితం కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఆయనే ప్రకటించారు. పార్టీ ప్రకటన తర్వాత కాస్త సైలెంట్‌గా ఉన్న విజయ్.. ప్రస్తుతం పొలిటికల్‌గా స్పీడ్ పెంచుతున్నారు. దానిలో భాగంగా.. తాజాగా పార్టీ తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంతో.. తమిళ్ పొలిటికల్ ఫీల్డ్‌లో హాట్ టాపిక్ కూడా అయ్యారు. ఇక పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం అయిన విజయ్.. ఆ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటులపై చర్చించారు. ఇక విజయ్ పెట్టిన ఈ మీటింగ్ ముచ్చట్లతో పాటు.. మరో న్యూస్ కూడా తమిళ్ మీడియాలో సర్కులేట్ అవుతోంది అదే.. విజయ్ తన పార్టీ నేమ్.. తమిళగ వెట్రి కళగం లో స్వల్ప మార్పులు చేయబోతున్నారనేది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: రామ్ చరణ్ OR ఎన్టీఆర్ ఎవరు హనుమాన్ ?? | హాలీవుడ్ గడ్డపై చిరుకు భారీ సన్మానం
శ్మశానంలో మహిళల సంచారం.. అందుకేనా ??
కదులుతున్న కారుపై స్టంట్స్.. ఊహించని బహుమతి ఇచ్చిన పోలీసులు
పుట్టుకతోనే నాన్ వెజ్ రైస్ ఇవి.. 8 శాతం అధిక ప్రొటీన్లు, 7 శాతం అధిక కొవ్వుతో వచ్చేస్తోంది
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

