కదులుతున్న కారుపై స్టంట్స్.. ఊహించని బహుమతి ఇచ్చిన పోలీసులు
కదులుతున్న కారుపై ప్రమాదకర స్టంట్స్ చేసిన ఇద్దరు యువకులకు పూణే పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. రద్దీ రోడ్డుపై వారు చేసిన ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు తగిన బహుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పింప్రి చించ్‌వాడ్ పోలీసులు ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పూణేకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పింప్రి-చించ్‌వాడ్ లోని ఓ రద్దీ రోడ్డుపై ఇద్దరు యువకులు ప్రమాదకర స్టంట్స్ చేశారు. కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి టాప్‌పై కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణించారు.
కదులుతున్న కారుపై ప్రమాదకర స్టంట్స్ చేసిన ఇద్దరు యువకులకు పూణే పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. రద్దీ రోడ్డుపై వారు చేసిన ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు తగిన బహుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పింప్రి చించ్‌వాడ్ పోలీసులు ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పూణేకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పింప్రి-చించ్‌వాడ్ లోని ఓ రద్దీ రోడ్డుపై ఇద్దరు యువకులు ప్రమాదకర స్టంట్స్ చేశారు. కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి టాప్‌పై కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణించారు. ఈ దృశ్యాలను వెనుక వెళ్తున్న వాహనదారులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారి పోలీసులకు దృష్టికి వెళ్లింది. దీనిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుట్టుకతోనే నాన్ వెజ్ రైస్ ఇవి.. 8 శాతం అధిక ప్రొటీన్లు, 7 శాతం అధిక కొవ్వుతో వచ్చేస్తోంది
చేయని నేరానికి 37 ఏళ్ల జైలు.. రూ.116 కోట్లు పరిహారం
నల్లమలలో తప్పతాగి చిందులేసిన అటవీ అధికారులు.. వీడియో వైరల్