సమ్మర్‌లో బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ఒక్క గ్లాస్ ఇది తాగండి

సమ్మర్‌లో బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ఒక్క గ్లాస్ ఇది తాగండి

Phani CH

|

Updated on: Feb 19, 2024 | 8:41 PM

వేసవి కాలం వచ్చేసింది. శరీరం హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. అంతేకాదు సహజ పానీయాలైన కొబ్బరి నీరు, చెరుకురసం వంటి వాటిని తాగడం వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుందటున్నారు నిపుణులు. కొబ్బరి నీరు వేసవి దాహార్తిని తీర్చడం మాత్రమే కాదు బీపీ ని సైతం సమర్థవంతంగా నియంత్రిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఈ నీరు దివ్య ఔషధం.

వేసవి కాలం వచ్చేసింది. శరీరం హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. అంతేకాదు సహజ పానీయాలైన కొబ్బరి నీరు, చెరుకురసం వంటి వాటిని తాగడం వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుందటున్నారు నిపుణులు. కొబ్బరి నీరు వేసవి దాహార్తిని తీర్చడం మాత్రమే కాదు బీపీ ని సైతం సమర్థవంతంగా నియంత్రిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఈ నీరు దివ్య ఔషధం. సాధారణంగా రక్తపోటు రోగులు తీసుకునే డైట్ లో చాలా ముఖ్యమైన వాటిలో పొటాషియం ఒకటి, ఇది ఉప్పు యొక్క ప్రతికూల ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. అధిక రక్తపోటు ఉంటే అది గుండెపై ఒత్తిడి పడుతుంది. ఇది బిపిని పెంచుతుంది. కొబ్బరి నీరులోని ట్రైగ్లిజరైడ్స్, రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, తద్వారా రక్తపోటు రోగులకు ఇది మంచి చేస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pomegranate: దానిమ్మజ్యూస్‌తో గుండెపోటుకు చెక్‌

మార్చి 15 తర్వాత పేటీఎం క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్సులు పనిచేస్తాయా

గ్యాస్ సిలిండర్ లో నీళ్లు.. ఎందుకొచ్చాయ్ ?? ఎలా వచ్చాయ్ ??

టికెట్‌ లేకుండా విమానం ఎక్కేసింది.. ఆ తర్వాత ??

ఇంటి గుమ్మంలో నల్ల చిరుత… ఇంతకీ తలుపు కొట్టిందా ?? లేదా ??