TOP 9 ET News: రామ్ చరణ్ OR ఎన్టీఆర్ ఎవరు హనుమాన్ ?? | హాలీవుడ్ గడ్డపై చిరుకు భారీ సన్మానం
ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' మూవీని అనౌన్స్ చేసింది మొదలు నెట్టింట ఒకటే రచ్చ.. తమ హీరో హనుమాన్ అంటే తమ హీరో హనుమాన్ అనేదానిపైనే స్టార్ హీరోస్ ఫ్యాన్స్ చర్చ. ఇక అందులోనూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి.. హనుమాన్‌గా తమ హీరోల ఫోటోలను డిజైన్ చేశారు. ఆ ఫ్యాన్ మేడ్ ఫోటోలనే ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు. అంతేకాదు తమ ఫోటోలతో ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కూడా ఫిదా అయ్యేలా చేస్తున్నారు.
ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ మూవీని అనౌన్స్ చేసింది మొదలు నెట్టింట ఒకటే రచ్చ.. తమ హీరో హనుమాన్ అంటే తమ హీరో హనుమాన్ అనేదానిపైనే స్టార్ హీరోస్ ఫ్యాన్స్ చర్చ. ఇక అందులోనూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి.. హనుమాన్‌గా తమ హీరోల ఫోటోలను డిజైన్ చేశారు. ఆ ఫ్యాన్ మేడ్ ఫోటోలనే ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు. అంతేకాదు తమ ఫోటోలతో ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కూడా ఫిదా అయ్యేలా చేస్తున్నారు. మెగాస్టార్ చిరు హాలీవుడ్ గడ్డైన అమెరికాలో రీసౌండ్ చేశారు. రీసెంట్‌గా తన భార్య సురేఖతో కలిసి అమెరికాకు వెళ్లిన మెగాస్టార్‌ను.. అక్కడి మెగా ఫ్యాన్స్ కలిసి సన్మానించారు. తమ అభిమాన హీరోను పద్మ విభూషన్ వరించిన సంతోషంలో… ఓ భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. చిరును సత్కరించారు. ఇక తన ఫ్యాన్స్‌ను చేసిన ఈ పనితో.. మెగాస్టార్ పొంగిపోయారు.. కాస్త ఎమోషనల్ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్మశానంలో మహిళల సంచారం.. అందుకేనా ??
కదులుతున్న కారుపై స్టంట్స్.. ఊహించని బహుమతి ఇచ్చిన పోలీసులు
పుట్టుకతోనే నాన్ వెజ్ రైస్ ఇవి.. 8 శాతం అధిక ప్రొటీన్లు, 7 శాతం అధిక కొవ్వుతో వచ్చేస్తోంది
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

