RC16: మొత్తానికి వీళ్లిద్దరి మధ్యే కుదిరిందిగా…
మొత్తానికి అందరూ అనుకున్నదే నిజం అయింది. శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్.. చిరు సన్ మెగా పవర్ రామ్ చరణ్ కు జోడీగా సెట్ అయింది. ఇద్దరి కలయిక సిల్వర్ స్క్రీన్ కుదిరింది. ఇదే ఇప్పుడు అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు బాలీవుడ్.. టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లోకి దేవర మూవీతో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన జాన్వీ కపూర్.. నెక్ట్స్ రామ్ చరణ్ ఆర్సీ 16లో నటిస్తోందట. ఇదే విషయం ఇప్పటి వరకు అఫీషియల్ గా తెలియకపోయినా..
మొత్తానికి అందరూ అనుకున్నదే నిజం అయింది. శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్.. చిరు సన్ మెగా పవర్ రామ్ చరణ్ కు జోడీగా సెట్ అయింది. ఇద్దరి కలయిక సిల్వర్ స్క్రీన్ కుదిరింది. ఇదే ఇప్పుడు అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు బాలీవుడ్.. టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లోకి దేవర మూవీతో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన జాన్వీ కపూర్.. నెక్ట్స్ రామ్ చరణ్ ఆర్సీ 16లో నటిస్తోందట. ఇదే విషయం ఇప్పటి వరకు అఫీషియల్ గా తెలియకపోయినా.. జాన్వీ ఫాదర్ బోనీ కపూర్ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో లీక్ చేశారు. తన కూతురు రామ్ చరణ్తో నెక్ట్స్ సినిమా చేస్తున్నట్టు రివీల్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay: పార్టీ పూర్తిగా పెట్టనేలేదు.. అప్పుడే మార్పులు.. చేర్పులు
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు

