Samantha: సమంతకు విడాకులు ఇప్పించింది ఈమేనా ??
సమంత! సంచలనాలకు మారుపేరు ఈ పేరు. ఒకప్పుడు తన అందం, నటనతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ. ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లోకి ఎక్కింది. నాగచైతన్యతో వివాహం, ఆ తర్వాత విడాకులు ఇలా సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించిన సమంత అలా కూడా కొన్ని రోజులు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సమంత ఏదైనా పోస్ట్ చేసిందంటే చాలు అది కచ్చితంగా వైరల్ అవ్వాల్సిందే.
సమంత! సంచలనాలకు మారుపేరు ఈ పేరు. ఒకప్పుడు తన అందం, నటనతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ. ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లోకి ఎక్కింది. నాగచైతన్యతో వివాహం, ఆ తర్వాత విడాకులు ఇలా సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించిన సమంత అలా కూడా కొన్ని రోజులు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సమంత ఏదైనా పోస్ట్ చేసిందంటే చాలు అది కచ్చితంగా వైరల్ అవ్వాల్సిందే. విడాకుల తర్వాత రెండు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. అయితే ఇన్‌స్టాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, టూర్స్ ట్రావెల్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RC16: మొత్తానికి వీళ్లిద్దరి మధ్యే కుదిరిందిగా…
Vijay: పార్టీ పూర్తిగా పెట్టనేలేదు.. అప్పుడే మార్పులు.. చేర్పులు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

